Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Nalgonda district, a 23-year-old woman named Anita committed suicide after facing harassment from a man named Anil.
Her mother, who worked as a daily wage laborer to fund her daughter's education following the death of her father in a road accident, filed a police complaint against him.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Suicide | యువకుడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామానికి చెందిన హన్మంతు–వెంకటమ్మ దంపతులు తమ కూతురు అనిత (23)ని హైదరాబాద్లో డిగ్రీ చదివించారు. గత ఏడాది అనిత తండ్రి హన్మంతు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అనిత పీజీ చేసేందుకు అప్లై చేసింది.
కానీ తండ్రి లేకపోవడంతో తనను ఇక చదివించిలేననిపెళ్లి చేస్తానని తన తల్లి చెప్పినా అనిత మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పడంతో.. అనితను ఆమె తల్లి కూలీ పనులు చేసి చదివిస్తోంది. అయితే ఈ క్రమంలో అనిత మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనిత సన్నిహితంగా ఉండేదని, అతను పెళ్లి చేసుకోమని వేధించడంతో అతన్ని దూరం పెట్టి చదువుకుంటుందని.. కానీ దూరం పెట్టినప్పటికీ అనిల్ వేధింపులు ఆగకపోవడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని అనిత ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)