Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Supreme Court: 100 శాతం ఇథనాల్ వాహనాలకు అనుమతిస్తే.. సరఫరా ఎలా?: సుప్రీంకోర్టు
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court questioned the Central Government on how fuel supply logistics would be managed if 100% ethanol vehicles are permitted.
This arose after the Centre recently allowed flex-fuel vehicles to use E100 (100% ethanol) despite a minister stating there are no plans to increase the ethanol blending limit in petrol beyond 20%.
The bench, while hearing petitions regarding ethanol allocations for the 2025-26 Ethanol Supply Year, emphasized the need to consider public interest, environmental factors, and the benefits to farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: వంద శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతిస్తే.. దానికి అవసరమైన ఇంధన సరఫరాను ఎలా చేపడతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల్లో ఇ100 (100 శాతం ఇథనాల్) వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతి ఇవ్వడం, మరోవైపు.. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతానికి మించి పెంచే ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పేర్కొన్న నేపథ్యంలో.. సుప్రీం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2025-26 ఇథనాల్ సప్లై ఇయర్ (ESY)కు ఇథనాల్ కేటాయింపులకు సంబంధించిన పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వంద శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాల అంశంపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించింది. 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇస్తే.. దానికి అవసరమైన ఇంధన సరఫరాను ఎలా సమకూర్చుతారని ప్రశ్నించింది. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి స్పందిస్తూ.. దీని కోసం భారీ స్థాయిలో తయారీ వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)