Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Supreme Court: అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్లైన్: సుప్రీంకోర్టు
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court ruled that the 24-hour deadline to produce an arrested person before a magistrate begins from the moment of detention, not from the moment of official arrest.
The Court rejected previous High Court judgments that allowed excluding pre-arrest detention time and ordered magistrates to strictly record the date and time of detention.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Supreme Court | ఇంటర్నెట్డెస్క్: అరెస్టులు, నిర్బంధాలు, న్యాయస్థానాల ముందు హాజరుపర్చే విషయంలో 24 గంటల గడువు వంటి అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే.. అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి రాజ్యాంగం విధించిన 24 గంటల ప్రారంభం అవుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది (24-Hour Deadline). అధికారికంగా అరెస్టు చేసినప్పటి నుంచి కాకుండా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే ఆ సమయాన్ని లెక్కించాలని తేల్చిచెప్పింది (Supreme Courts Ruling On Arrest).
‘‘అధికారికంగా అరెస్టు జరిగినప్పటి నుంచే 24 గంటల గడువు ప్రారంభం అవుతుందనే అభిప్రాయం భారతీయ న్యాయసంహితలోని సెక్షన్లకు విరుద్ధం. అదుపులోకి తీసుకోవడానికి, అరెస్టుకు మధ్య వ్యత్యాసాన్ని చూపించి న్యాయపరమైన విచారణను ఆలస్యం చేయడానికి అధికారులకు అనుమతిలేదు. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయడం, ఆలస్యం చేయడం రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. వ్యక్తులను కోర్టులో హాజరుపర్చినప్పుడు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్లు కచ్చితంగా నమోదు చేయాలి. 24 గంటల నిబంధన పాటించారో లేదో పరిశీలించాలి’’ అని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది (Supreme Court).
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)