Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తగ్గనున్న నందిని పెరుగు ధరలు.. సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని పెరుగు ధరలను కిలోపై రూ.2 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 29 నుంచి ఈ సవరించిన ధరలు అమలులోకి వస్తాయని కేఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ధరల పెంపుపై వినియోగదారులు, హోటల్ అసోసియేషన్లు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను తగ్గించాలని ఆదేశించినట్లు కేఎంఎఫ్ పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కర్ణాటకలో నందిని పెరుగు ధరలను తగ్గిస్తూ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నిర్ణయం తీసుకుంది. కిలో పెరుగుపై రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు నవంబర్ 29 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది కేఎంఎఫ్.
తాజా నిర్ణయంతో ప్రస్తుతం రూ.68 ఉన్న కిలో నందిని పెరుగు ప్యాకెట్ ధర రూ.66కు తగ్గనుంది. అలాగే రూ.34 ఉన్న 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.33కు చేరనుంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పెరుగు ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎంఎఫ్ పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)