Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు ఈ ఉదయం అస్వస్థతకు గురై సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు.
ప్రాథమిక పరీక్షల్లో ఆయన మెదడులో రక్తపు గడ్డ ఉన్నట్లు గుర్తించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆస్పత్రికి చేరుకుని కొనకళ్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు ఈ ఉదయం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఆయనకు తీవ్రంగా కళ్లు తిరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన బ్రెయిన్లో రక్తపు గడ్డ (క్లాట్) ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)