Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తీవ్ర ఆగ్రహంతోనూ గుండె బద్దలు కావొచ్చు
By Eenadu1 min read at Eenadu
In brief
According to medical experts, intense anger or emotional shock can temporarily weaken the heart's pumping capacity, potentially leading to Takotsubo cardiomyopathy, a rare disorder with symptoms similar to a heart attack.
Medical professionals noted that patients with this condition typically recover within a few days or weeks, and their long-term prognosis is better compared to those who have suffered a traditional heart attack.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: ఆత్మీయులు చనిపోవడం వల్ల చెలరేగిన పెను దుఃఖంతో చాలామంది గుండె బద్దలవవుతుంటుంది. అయితే తీవ్ర ఆగ్రహం, భయం లేదా దిగ్భ్రాంతి కూడా గుండె పంపింగ్ సామర్థ్యాన్ని తాత్కాలికంగా బలహీనపరచొచ్చని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల టకోట్సుబో కార్డియోమయోపతి అనే అరుదైన రుగ్మత తలెత్తవచ్చని వివరించారు. భావోద్వేగ ఒత్తిడికి, గుండె ఆరోగ్యానికి మధ్య సంక్లిష్ట సంబంధాన్ని ఇది వెలుగులోకి తెస్తోందని తెలిపారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం వంటి తీవ్ర భావోద్వేగాల సమయంలో శక్తిమంతమైన అడ్రినలిన్ ప్రతిస్పందన ఉంటుందని వివరించారు. అది.. గుండె కండరాల వ్యాకోచ సామర్థ్యాన్ని తాత్కాలికంగా దెబ్బతీస్తుందన్నారు. ఇది తీవ్ర గుండెపోటు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)

