Skip to content
Set place— choose your constituency

V6 Velugu ·

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇకపై ఫస్ట్ ఇయర్లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం

By V6 Velugu||1 min read at V6 Velugu

Model summary

not written by V6 Velugu · not verified

Generated October 1, 2026

  • The Telangana State Board of Intermediate Education has announced that an internal marks assessment system will be implemented for first-year intermediate students starting from the 2026-27 academic year. This change, which allocates 20 marks to internal assessments and 80 to theory exams, aims to enhance student skills and address difficulties associated with current practical examination schedules.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ కీలక సూచన చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందని ప్రకటించింది. 80 మార్కులకు థియరీ కాగా, 20 మార్కులు ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. ప్రస్తుతం సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈలో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇకపై తెలంగాణ ఇంటర్ బోర్డు కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ లెక్కన లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లోనూ 80 శాతం మార్కులు థియరీకి, 20 శాతం మార్కులు ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచి అమలు చేయనుండగా, ఇందుకు అనుగుణంగా సిలబస్‌‌‌‌‌‌‌‌లోనూ మార్పులు చేయనున్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థుల్లో స్కిల్స్​ పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ అధికారులు చెప్పారు.

That is the opening of V6 Velugu’s story. The full report is on their site.

Read the full story at V6 Velugu (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage