Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TG Inter 2027 Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
By Eenadu2 min read at Eenadu
In brief
తెలంగాణ ఇంటర్ బోర్డు 2027 పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు పరీక్షలు జరగనున్నాయని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు, థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
TG Inter Exams 2027 | హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ (TG Inter Exams schedule 2027) వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఫస్ట్ ఇయర్ సైన్స్ సబ్జెక్టులకు (కొత్త ప్యాటర్న్ ప్రకారం) ఫిబ్రవరి 11 నుంచి 18వరకు మూడు సెషన్లలో…
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)