Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
TS Inter Exam Schedule : ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇంటర్ బోర్డు విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2027ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం..2027 ఫిబ్రవరి 24న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తొలి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 25న సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)