Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telangana news: చిల్లర కోసం గొడవ.. కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ
By Eenadu1 min read at Eenadu
In brief
A woman passenger in a moving bus allegedly pushed a female conductor to the ground over a dispute regarding change, resulting in severe leg injuries to the conductor in Bhadradri Kothagudem district.
The passenger was reportedly taken into custody by the police, and the conductor was shifted to a hospital in Hyderabad for treatment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అశ్వాపురం: ప్రయాణికురాలితో చిల్లర కోసం జరిగిన గొడవ ఓ మహిళా కండక్టర్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మిట్టగూడెంకు చెందిన ఓ ప్రయాణికురాలు.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఉన్న బాలుడికి టికెట్ తీసుకోవాలని మహిళా కండక్టర్ సూచించారు.
అందుకు నిరాకరించిన ప్రయాణికురాలు.. కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం బాలుడికి టికెట్ తీసుకునేందుకు అంగీకరించిన ప్రయాణికురాలు కండక్టర్‌కు డబ్బులు ఇచ్చారు. టికెట్ ఇచ్చి దిగేటప్పుడు మిగిలిన చిల్లర తీసుకోవాలని కండక్టర్ చెప్పగా.. అలా కుదరదని, ఇప్పుడే చిల్లర ఇవ్వాలని ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగారు. ఈలోగా మిట్టగూడెం స్టాప్ రాగానే ఆమె బస్సు దిగడానికి ప్రయత్నించారు. వాగ్వాదం నేపథ్యంలో మహిళా కండక్టర్ ఆమెను అదే బస్సులో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ దశలో ఆ ప్రయాణికురాలు ఆమెను నెట్టివేయడంతో కదులుతున్న బస్సు వెనుక…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



