Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తిరగబడిన సాస్ తౌతోనికుంట స్కెచ్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
సాస్ ఇన్ఫ్రా సుమారు రూ.680 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయింపు చేసుకుందని ఈ కథనం నివేదిస్తుంది.
తౌతోనికుంట చెరువు పరిరక్షణ కోసం హైడ్రా అనుమతి లేకుండా వేసిన రోడ్డును మూసివేయగా, సాస్ ఇన్ఫ్రా ఆ రోడ్డును ఖాజాగూడలోని తమ ప్రాజెక్టుకు అనుసంధానించేందుకు రెరాకు దరఖాస్తు చేసుకుందని వివరిస్తుంది.
ఈ అక్రమాల పరంపరపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో హైడ్రా యూటర్న్ తీసుకుందని తెలుపుతుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒక అక్రమాన్ని అమలు చేసేందుకు ఇంకో … ఓ అక్రమాన్ని సరి చేయగానే బదులుగా ఇంకో అక్రమం… ఏమిటీ అక్రమాల అనుకుంటున్నారా?! సాస్ ఇన్ఫ్రా తంటాలు, ప్రభుత్వ విభాగాల తీరు చూస్తుంటే ఇలాంటి పదాలే వస్తాయి. అసలే సుమారు రూ.680 కోట్లకు పైగా విలువైన సర్కార్ భూమి అక్రమంగా బదలాయింపు…ఆపై తౌతోనికుంటలో నుంచి రహదారి నిర్మాణం… వీటన్నింటికీ మున్సిపల్ అధికారుల అనుమతులు. ఈ అక్రమాల పరంపరకాస్తా బయటపడి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎట్టకేలకు హైడ్రా యూటర్న్ తీసుకుంది. అప్పటిదాకా సాస్ ఇన్ఫ్రా రహదారి కోసం తెర వెనక చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకొని చెరువు రక్షణకు ఉపక్రమించింది. ప్రభుత్వ భూమికి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)