Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
In the US midterm elections, the Democratic Party gained control of both the House of Representatives and the Senate, while the Republican Party lost several gubernatorial races in key states.
Donald Trump conceded the election but attributed his party's losses to the absence of his name on the ballot.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు గట్టి ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై పట్టు సాధించింది. కీలక రాష్ర్టాల్లో గవర్నర్ పదవులనూ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అమెరికా రాజకీయాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపైనా ప్రభావం చూపనున్నాయి. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లు తమకు బలమైన పట్టున్న టెక్సాస్, జార్జియా, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో గవర్నర్ పదవులను కోల్పోయారు. సెనెట్ ఎన్నికల్లోనూ టెక్సాస్, మైనే, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, కాన్సాస్, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో ఓటమిని చవిచూశారు.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్వయంగా పాల్గొని, బ్యాలెట్‌పై తన పేరు ఉన్నట్లు భావించి ఓటేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చినా ఫలితం లేకుండా పోయింది. సెనెట్‌లో ఇంతకుముందు రిపబ్లికన్లకు 53-47 మెజారిటీ ఉండేది. వారి ఆధీనంలో ఉన్న కనీసం ఏడు స్థానాలను డెమోక్రాట్లు గెలుచుకోవడంతో సెనెట్‌పై పట్టు మారింది. ప్రతినిధుల సభలోనూ గతంలో రిపబ్లికన్లకు 220-215తో స్వల్ప ఆధిక్యం ఉండేది. మెజారిటీకి అవసరమైన 218 స్థానాలను డెమోక్రాట్లు దాటి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ట్రంప్ 2024లో రెండంకెల ఆధిక్యంతో గెలిచిన పలు నియోజకవర్గాల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించారు. ప్రతినిధుల సభలో రెండు డజన్లకుపైగా స్థానాలను తమ ఖాతాలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)