Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump-Midterm Elections: ట్రంప్ చేసింది చాల్లే.. డెమోక్రాట్లకు ఓటేద్దాం.. ప్రతికూలంగా సర్వేలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to a survey by the advocacy group 'Indian American Impact', 25% of South Asian American voters who previously supported Donald Trump in the presidential election are now leaning toward voting for Democrats in the midterm elections.
The article notes that 96% of those who voted for Kamala Harris in the presidential election are supporting Democrats for the midterms, while voters are being influenced by issues like living costs, healthcare, and inflation fears related to the Iran conflict.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: ‘మిడ్‌టర్మ్’ గండం ఎలా గడుస్తుందా..? అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన చెందుతున్నారు (Midterm Elections). ఎందుకంటే సర్వేలన్నీ దాదాపుగా ఆయనకు వస్తున్నాయి. ఆయన ఆమోద రేటింగ్స్ పడిపోతున్నాయి. తాజాగా అడ్వకసీ గ్రూప్ ‘ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్’ నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. రెండేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు (Donald Trump) ఓటేసిన దక్షిణాసియా అమెరికన్లలో 25 శాతం మంది ఈసారి డెమోక్రాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని యోచిస్తున్నారని తేలింది.
800 మంది దక్షిణాసియా అమెరికన్ ఓటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 87 శాతం మంది ఇండియన్ అమెరికన్లే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు (Donald Trump) ఓటువేసిన 67 శాతం మంది మళ్లీ రిపబ్లికన్లకే మద్దుతు ఇస్తున్నప్పటికీ.. 25 శాతం మంది ఇప్పుడు డెమోక్రాట్లకు ఓటేయాలనుకుంటున్నారు. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు ఓటేసిన వారిలో 96 శాతం మంది.. ఈ మిడ్‌టర్మ్‌లో డెమోక్రాట్లవైపే ఉండటం గమనార్హం. ఇప్పటికే టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ ప్రారంభమైన తరుణంలో ఈ సర్వే వివరాలు వెల్లడయ్యాయి. జీవన వ్యయం, వైద్యం, ఉద్యోగాలు, వేతనాలు, విద్య, జాతి వివక్ష వంటి సమస్యలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



