Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తుపానుకు కూలిన చెట్టు ప్రాణం తీసింది
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report, a BJP senior leader named Kudupudi Suryanarayana (70) died after a tree fell on him while he was removing it from his house wall in P.
Gannavaram, Konaseema district, following a recent cyclone.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పక్కకు తీస్తుండగా మీద పడి భాజపా నాయకుడి మృతి
పి.గన్నవరం, న్యూస్టుడే: ఇటీవల వచ్చిన తుపానుకు ఇంటి గోడపై కూలిన చెట్టును తొలగిస్తుండగా, అది మీద పడి భాజపా నాయకుడు మృతి చెందిన ఘటన ఇది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. ముంగండ గ్రామానికి చెందిన భాజపా సీనియర్ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణ (70) ఇంటి గోడపై ఇటీవల వచ్చిన తుపానుకు చెట్టు పడిపోయింది. బుధవారం ఉదయం ఆయన దానిని తొలగిస్తుండగా, ప్రమాదవశాత్తు మీద పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)