Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
త్యాగాలతో తెచ్చుకున్న స్వరాష్ట్రం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరారు, అయితే పోలీసులు ఆయనను అలుగునూరు వద్ద అరెస్టు చేశారు.
ఆనాటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రకటనతో కేసీఆర్ నిరాహార దీక్షను విరమించగా, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే ఉద్యమ నాయకుడి ముక్కోటి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చింది, ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. స్వరాష్ర్టాన్ని సాకారం చేసింది. తరతరాల అన్యాయాలు, అవమానాలు, చరమగీతం పాడింది. స్వరాష్ట్ర సాధనోద్యమంలో చరిత్రాత్మకమైన 2009 నవంబర్ 29 దీక్షా దివస్ ఒక మహత్తర ఘట్టం. హైదరాబాద్ ఫ్రీజోన్ అని 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునివ్వగా, రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ రూల్స్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు, ఉద్యోగసంఘాలు, మేధావుల ఆందోళనతో పోరు మొదలైంది.
హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యవహారంపై తెలంగాణ యావత్తు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2009 అక్టోబర్ 19న ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఫ్రీజోన్కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగింది. 610 జీవోను అమలు చేయాలని, హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించే 14-ఎఫ్ను రద్దు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ 2009 అక్టోబర్ 28న జైల్ భరో కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన నిరసనలో కేసీఆర్ అరెస్టయ్యారు. మరుసటి రోజు కీలక ప్రకటన చేశారు. ఆమరణ నిరాహార దీక్ష…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)