Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ఉక్కునగరంలో ఎగిరిన ఎర్రజెండా..
By Prajasakti1 min read at Prajasakti
In brief
The CPM won municipal ward elections in Visakhapatnam, Vijayawada, NTR district (Tiruvuru), and other locations in Andhra Pradesh.
In Visakhapatnam, CPM candidate M.
Krishnayya won by a margin of 107 votes, while in Vijayawada, the party retained its 52nd division with Boi Satti Babu winning by 1,431 votes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
మరో నాలుగు చోట్ల వార్డు సభ్యులుగా సిపిఎం విజయం
ప్రజాశక్తి - యంత్రాంగం : విశాఖ ఉక్కు నగరంలో మళ్లీ ఎగిరింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న సిపిఎంకే అక్కడి ఓటర్లు తాజా ఎన్నికల్లోనూ పట్టం కట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిధిలోని 105వ డివిజన్లో గత రెండు ఎన్నికల్లో సిపిఎం గెలిచిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో సిపిఎంను ఓడించడమే లక్ష్యంగా అధికార కూటమి పన్నిన కుట్రలను ప్రజానీకం తిప్పి కొట్టారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఎం. కృష్ణయ్య గెలుపొందారు. ఆయన సమీప కూటమి అభ్యర్థి పైన 107 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విజయవాడ నగర పాలక సంస్థలోనూ సిపిఎం గత ఎన్నికల్లో గెలిచిన 52వ డివిజన్ను…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)