Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
USA: అమెరికన్ ఓటర్ల ధర్మాగ్రహమిది
By Eenadu4 min read at Eenadu
In brief
The article discusses the 2022 United States midterm elections, highlighting the Democratic Party's victories in the Senate and the House of Representatives.
It attributes this shift to voter dissatisfaction with President Donald Trump regarding high inflation, corruption, and authoritarian behavior.
The piece also notes the growing political influence of Indian Americans, who largely shifted their support to the Democrats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
నవంబర్ 3న అమెరికా ఓటర్లు ఇచ్చిన తీర్పు- ఒక పార్టీ గెలుపు, మరో పార్టీ ఓటమి అనే దానికంటే చాలా పెద్దది. అవినీతి, ఆకాశాన్ని అంటుతున్న ధరలు, అధికార దుర్వినియోగం, నెరవేరని వాగ్దానాలపై ఓటర్లు చేసిన ఇది. దాదాపు అయిదు దశాబ్దాల క్రితం వాటర్‌గేట్ కుంభకోణం సమయంలో అధ్యక్షుడి అవినీతి కారణంగా పాలకపక్షానికి ఇలాంటి పరాభవమే ఎదురైంది. ఇప్పుడు సెనేట్‌లో డెమోక్రాట్ల బలం కనీసం 54కి చేరింది. ప్రతినిధుల సభలోనూ వారు భారీ మెజారిటీ సాధించారు. అత్యధిక జనాభా గల పది రాష్ట్రాల్లో తొమ్మిదింటిలో జనవరి నుంచి డెమోక్రటిక్ గవర్నర్లే ఉంటారు. రిపబ్లికన్ నేత, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ మాటల్లోనే చెప్పాలంటే…
అమెరికన్ ఓటర్ల మనోగతం సర్వేల్లోనే స్పష్టంగా బయటపడింది. ప్రభుత్వంలో అవినీతి, జీవనవ్యయం, ఇరాన్ యుద్ధం కీలక అంశాలని అత్యధిక సంఖ్యలో చెప్పారు. ధరల విషయంలో ఓటర్ల ఆవేదన మరింత సూటిగా ఉంది. గతంలో ట్రంప్‌నకు ఓటేసిన ఒక తెలుగు ఓటరు ఎన్నికల రాత్రి నాతో ఇలా అన్నారు- ‘ఇదివరకు ఏదైనా కొనాలంటే ఆలోచించేవాణ్ని కాదు. ఇప్పుడు ప్రతిదానికీ తడుముకోవాల్సి వస్తోంది’! ట్రంప్ మాట మీద నిలబడకపోవడమే ఈ పరిస్థితులన్నింటికీ కారణమైంది. ఆయన ఏకపక్షంగా విధించిన సుంకాలు, మొదలుపెట్టిన యుద్ధం కలిసి ధరలను పెంచాయి. అందుకు నిరసనగానే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను గెలిపిస్తే ఒక్కొక్కరికీ అయిదు వేల డాలర్లు ఇస్తామంటూ ఎరవేసినా ఓటర్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)