Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Uttar Pradesh assembly elections: ఎస్పీ అభ్యర్థుల ప్రకటన..: ‘మేం బిచ్చగాళ్లమా’ అంటూ కాంగ్రెస్ మండిపాటు
By Eenadu2 min read at Eenadu
In brief
ఉత్తర్ప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొంది.
కాంగ్రెస్ 130 సీట్లు డిమాండ్ చేయగా, ఎస్పీ 26 సీట్లు ఇస్తామని ప్రాథమిక చర్చల్లో ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలో ఎస్పీ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, భాజపా ఈ పరిణామాలపై ఎద్దేవా చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
Uttar Pradesh assembly elections | ఇంటర్నెట్డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party), కాంగ్రెస్ (Congress) మధ్య విభేదాలను సృష్టిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు కుదరక ఆ పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. మేము ఏమైనా ..? అంటూ కాంగ్రెస్ నేత ఒకరు తీవ్రవ్యాఖ్యలు చేశారు.
మొత్తం 403 శాసనసభ స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు కేటాయించాలని కోరుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ సొంతంగా గెలిచింది రెండు స్థానాల్లోనేనని, దానికి అదనంగా 24 సీట్లు కలిపి మొత్తం 26 స్థానాలు ఇస్తామని ప్రాథమిక చర్చల్లో ప్రతిపాదించినట్లు ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. ఇలా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. ఐదు స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వాటిలో నాలుగింటిలో ముస్లిం, దళిత ఓటర్లు గణనీయసంఖ్యలో ఉన్నారు. యూపీలో పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ (Congress) వాటిలో రెండు స్థానాలను ఆశించింది. దీంతో ఈ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)