Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు
By Eenadu1 min read at Eenadu
In brief
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులు మరియు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు.
మాజీ మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహార, మాజీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా మాట్లాడుతూ అన్నివర్గాల మహిళలకు పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో ఉత్సాహం మరియు స్నేహభావం కలుగుతుందని పేర్కొన్నారు, అలాగే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం కార్పొరేషన్ : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులకు, మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలో మాజీ మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహార, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా మాట్లాడుతూ.. అన్నివర్గాల మహిళలకు పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో ఉత్సాహంతో పాటు స్నేహభావం కలుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)