Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వచ్చే ఏడాది(2027) ఐదు గ్రహణాలు.. ఎప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది.. పూర్తి వివరాలు ఇవే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ఖగోళశాస్త్రవేత్తలు 2027 సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడతాయని చెబుతున్నారు, వీటిలో రెండు సూర్యగ్రహణాలు మరియు మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 6న తొలి గ్రహణం ఏర్పడగా, జులై మరియు ఆగస్టు నెలల్లో కూడా గ్రహణాలు ఏర్పడతాయి.
ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాతో పాటు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుండగా, ఇది భారత్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మరో నెలలో ( వార్త రాసే సమయానికి ) 2026 వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. వచ్చే ఏడాది (2027) సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడుతాయని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో రెండు సూర్యగ్రహణాలు.. మూడు చంద్రగ్రహణాలు ఏర్పడుతాయి. ఎప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
వచ్చే ఏడాది (2027)లో ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు.. మూడు చంద్రగ్రహణాలు కాగా తొలి గ్రహణం రెండో నెలలోనే అంటే ఫిబ్రవరిలో ఏర్పడనుంది. ఆ తరువాత జులై.. ఆగస్టు నెలల్లో కూడా గ్రహణాలు ఏర్పడుతాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)