Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ఎంతో ముఖ్యం: కలెక్టర్
By Eenadu||1 min read at Eenadu
In brief
Narayana Pet district collector Priyanka attended an orientation and white coat ceremony for the third MBBS batch at the government general hospital in Appakpally.
She emphasized that compassion, humanity, and dedication are essential qualities for medical professionals.
She urged doctors to uphold the public's trust through empathetic and responsible patient care.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నారాయణపేట పట్టణం: వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ఎంతో ముఖ్యమని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలోని ప్రభుత్వ జనరల్ జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్ డే, వైట్ కోట్ సెరమనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య విద్యలో ప్రవేశం పొందడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల కృషి, పట్టుదల, ఎన్నో రోజుల శ్రమకు ఫలితమని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రోగిని గౌరవంతో, ఓర్పుతో, బాధ్యతాయుతంగా చూడాలన్నారు. రోగులకు చికిత్స అందించడమే కాకుండా, వారికి ధైర్యం కల్పించి, మానవీయంగా వ్యవహరించడం వైద్యుల బాధ్యత అని పేర్కొన్నారు. సమాజం వైద్యులను ఎంతో నమ్మకంతో చూస్తుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి వైద్యుడు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)