Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘వలంటీర్’ వంచన!.. నిరుద్యోగులకు మరో ధోకా
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to the article, the Congress government in Telangana is allegedly proposing to hire one lakh volunteers at a nominal stipend of Rs.
10,000 per month to distract unemployed youth ahead of the upcoming MLC elections.
The article criticizes Chief Minister Revanth Reddy for failing to fulfill the party's promise of providing two lakh permanent government jobs over the last three years.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన సమయంలో వలంటీర్ల నియామక ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తున్నది. మూడేండ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులను నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వేతనంతో కూడిన ఉపాధి జీవులుగా మార్చడానికి వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల నుంచి తీవ్రమైన ఎదురుదెబ్బ తప్పదనే భయం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వేస్తున్నట్టు సమాచారం. పట్టభద్రుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తిని…
ఎన్నికల వేళ మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ క్యాలెండర్ ప్రకారమే నియామకాలు పూర్తి చేస్తామని పదేపదే చెప్పిన రేవంత్రెడ్డి, అధికారంలోకి వచ్చి మూడేండ్లవుతున్నా ఎలాంటి కార్యాచరణ చూపలేకపోయారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న యువతపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వం, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మరో తెరతీసింది. రెండేండ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రె స్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా నియామకాలు లేవని నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. పైగా ఉద్యోగాలు అడిగిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)