Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నవంబర్ 15న 12 మంది వ్యక్తులు వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోకి తమ బంధువులను ఎక్కించి, ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో రైలులోనే చిక్కుకుపోయారు.
ఇటావా జంక్షన్ వద్ద రైలును నిలిపి, వారిని దించిన తర్వాత రైల్వే అధికారులు సరైన టికెట్ లేకుండా ప్రవేశించారని ఆరోపించి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున జరిమానా విధించారు.
ఆ తర్వాత వారిని హెచ్చరించి వదిలేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
లక్నో: బంధువులను సాగనంపేందుకు 12 మంది వ్యక్తులు వందే భారత్ రైలు ఎక్కారు. ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో వారు అందులో చిక్కుకుపోయారు. సుమారు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంతో పాటు జరిమానా కూడా చెల్లించారు. (Vande Bharat Train) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 15న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు 12 మంది వ్యక్తులు చేరుకున్నారు. వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోకి తమ బంధువులను ఎక్కించారు. అయితే వారంతా ఆ రైలు లోపల ఉండగానే ఆటోమేటిక్ డోర్స్ మూసుకుపోయాయి. డోర్ తెరువాలని రైల్వే సిబ్బందిని వారు వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. స్టేషన్ నుంచి కదలడంతో మహిళలు…
కాగా, వందే భారత్ రైలులో చిక్కుకున్న ఆ 12 మందితో పాటు వారి పరిస్థితిపై కొందరు ప్రయాణికులు కూడా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తుండ్లా రైల్వే కంట్రోల్ రూమ్కు రైల్వే సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10.49 గంటలకు ఇటావా జంక్షన్ వద్ద ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ను నిలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)