Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వరంగల్ కేంద్రంగా సాగిన ఉద్యమం యావత్ తెలంగాణకే దిక్సూచి : గుడిమళ్ల రవికుమార్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Gudimalla Ravikumar, the state chairman of the Telangana movement activists' united front, announced a three-day 'second-phase consolation tour' in Hanumakonda starting November 13 to support movement activists who were neglected by the rulers.
He stated that the movement centered in Warangal is a guiding light for all of Telangana and demanded that the government officially recognize the families of activists who died for the cause.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 10 : వరంగల్ కేంద్రంగా సాగిన ఉద్యమం యావత్ తెలంగాణకే దిక్సూచిగా నిలిచిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ర్ట చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రస్తుతం పాలకుల గురైన ప్రతి ఉద్యమకారుడిని పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు ఈనెల 13, 14, 15 తేదీల్లో హనుమకొండ కేంద్రంగా ‘రెండోదశ తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని తెలంగాణ ఉద్యమకారుల కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు రెండోదశ ఓదార్పు యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ 13న 10:30 గంటలకు ములుగురోడ్ జంక్షన్ నుంచి ప్రారంభమై హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ సెంటర్, అమరవీరుల స్తూపం, ఫాతిమానగర్, కాజీపేట మీదుగా మడికొండ వరకు కొనసాగుతుందని, 14న 10 గంటలకు హనుమకొండ పరిసర ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. 15న 10 గంటలకు కాజీపేట ప్రాంతంలో యాత్ర నిర్వహించబడుతుందని, ఈ యాత్ర ద్వారా ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, గాయాలపాలై, జైళ్లకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయి, అనారోగ్యంతో దగాపడ్డ ప్రతి ఉద్యమకారుడి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చడంతో పాటు వారి కుటుంబ ప్రస్తుత ఆర్థిక, జీవన స్థితిగతులను సమగ్రంగా రికార్డు చేస్తామని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)