Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెంకమ్మ చెరువుకు భారీ గండి..
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report, heavy rains caused a breach in the Venkamma cheruvu in Aswaraopeta, Bhadradri Kothagudem district.
Floodwaters from the breached tank submerged hundreds of acres of crops in surrounding villages, including Aswaraopeta, Utlapalli, Vedanthapuram, and Nallapadu.
Authorities stopped hundreds of vehicles on the Bhadrachalam-Rajahmundry interstate highway due to flooding.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అశ్వారావుపేట గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలో ఉన్న వెంకమ్మ చెరువుకు పడింది. తుపాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఈ చెరువులోకి సామర్థ్యానికి మించి వరద నీరు చేరింది. దీంతో చెరువు కట్టకు గండి పడింది. భద్రాచలం- రాజమండ్రి అంతరాష్ట్ర రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వందలాది వాహనాలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు వెంకమ్మచెరువు కింద అశ్వారావుపేట, ఉట్లపల్లి, వేదాంతపురం, నల్లపాడు గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)