Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వెంటనే నిర్మాణాలు ప్రారంభించండి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BC Welfare Minister Ponnam Prabhakar directed BC caste organizations to immediately begin construction of self-respect buildings during the month of Karthika.
The state government has allocated Rs.
88.50 crore for this initiative, and he clarified that GO 14 was introduced solely for resolving issues, meaning the allocated lands will not be taken back.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): ఈ కార్తీక మాసంలో భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని కులసంఘాలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.88.50 కోట్లను కేటాయించినట్టు వివరించారు. సమస్యల పరిష్కారం కోసమే జీవో14ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునేది లేదని వెల్లడించారు.
ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తాజాగా రాష్ట్రంలో 38 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధులతోపాటు, స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జీవోలను జారీచేసింది. జీవో ప్రతులను ఆయా కుల సంఘాల ప్రతినిధులకు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)