Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్ కేటాయింపులకు కలరింగ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Congress government is now promoting the allocation of sites for BC (Backward Classes) self-respect buildings, a project originally initiated by the previous BRS government in 2018.
It details the historical allocation of land and funds by the BRS government and contrasts it with the current Congress administration's actions, which the article claims involve only new guidelines and committees without additional financial support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా భవనాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి మొదలుపెట్టింది. బీసీల ఆత్మగౌరవ భవనాలకు కొత్తగా స్థలాలను కేటాయిస్తున్నట్టుగా షురూ చేసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలాలు, నిధుల కేటాయింపులన్నీ జరిగాయి. వివిధ భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వాటికే కొత్తగా జీవోలను ఇచ్చింది తప్ప అదనంగా ఇచ్చిందేమీ లేదు.
బీసీలు ఆత్మగౌరవాన్ని చాటుకొనేలా భవనాలు నిర్మించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018లోనే 40 బీసీ కులాలకు రంగారెడ్డి జిల్లా కోకాపేట, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్భగయత్ తదితర చోట్ల మొత్తంగా 82.30ఎకరాల భూమిని కేటాయించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సైతం ప్రభుత్వ పరంగా రూ.95.25 కోట్లను కేటాయించారు. హెచ్ఎండీఏ రూ.10 కోట్లు ఖర్చుచేసి కులసంఘాల వారీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)