Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, అలాగే పోలవరం గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో పంచాయతీ భవనం నిర్మించుకోవడం సంతోషకరమని అన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా అందించడం జరుగుతుందని, సీతారామ ప్రాజెక్టు ద్వారా పినపాక నియోజకవర్గానికి సాగునీరు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 16 days across 2 events →
బూర్గంపహాడ్, నవంబర్ 25 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పోలవరం గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతమైన వేపలగడ్డలో అన్ని సౌకర్యాలతో పంచాయతీ భవనం నిర్మించుకోవడం…
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని, రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పినపాక నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పాయం విజ్ఞప్తి చేయగా సాగునీటిని నియోజకవర్గంలోని ఆయా మండలాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరోష, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)