Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వేర్వేరు ప్రమాదాల్లో వ్యక్తి మృతి.. నేవీ ఉద్యోగికి గాయాలు
By Eenadu||1 min read at Eenadu
In brief
On Friday midnight, two separate accidents occurred near PM Palem and Kommady, resulting in the death of a 17-year-old named Dhanush and severe injuries to a Navy employee.
In the first incident, a container lorry hit an auto-rickshaw, while in the second, a two-wheeler driven by a Navy employee collided with an auto-rickshaw taking a U-turn.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పీఎం పాలెం: కొమ్మాది, మారికవలస పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మారికవలస నుంచి కార్‌షెడ్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ కొమ్మాది కూడలిలో ఆటోను ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆటోలోని ఇద్దరినీ కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ధనుష్ (17) మృతి చెందాడు. మరో ఘటనలో.. మారికవలస డంపింగ్ యార్డ్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆటోను ఆనందపురం నుంచి వేగంగా వస్తున్న నేవీ ఉద్యోగి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)