Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విజయనగరంలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
By Eenadu1 min read at Eenadu
In brief
విజయనగరం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయని ఈనాడు నివేదించింది.
మొత్తం 83.33 శాతం పోలింగ్ నమోదైందని, అత్యధికంగా లక్కవరపుకోటలో 87.65 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొంది.
జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, డీఆర్వో సత్తిబాబు, డీపీవో మల్లికార్జునరావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో లవరాజు విజయనగరంలో కంట్రోల్ రూమ్ లోనే ఉండి పర్యవేక్షించారని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
విజయనగరం రూరల్: జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 83.33 శాతం పోలింగ్ నమోదైంది. ఏకగ్రీవమైన స్థానాలను మినహాయిస్తే, ఎనిమిది మండలాల్లోని 184 పంచాయతీలు, 1,453 వార్డులకు 1,793 కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,74,198 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా లక్కవరపుకోటలో 87.65 శాతం ఓట్లు పోలయ్యాయి. రామభద్రపురం 87.14 శాతంతో రెండో స్థానంలో, వేపాడ 85.86 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. బాడంగిలో 84.40 శాతం నమోదైంది. అతి తక్కువగా కొత్తవలసలో 78.55 శాతం మాత్రమే నమోదైంది. బొబ్బిలి, తెర్లాంలలో చెరో 82.89 శాతం, శృంగవరపుకోటలో 82.12 శాతం పోలింగ్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)