Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
Joint Collector S.
Madhavan monitored the local body elections in Vizianagaram district from the control room, according to the article.
Polling for 27 ZPTC and 438 MPTC seats began at 7 AM across 793 polling centers with webcasting and CCTV surveillance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అయ్యన్నపేట: విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. 27 జడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. 793 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెస్టింగ్ను ఏర్పాటు చేశామన్నారు. 1586 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ నిత్యం పర్యవేక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)