Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vijayawada: విజయవాడ మేయర్ ఎన్నిక.. లక్షకుపైగా ఓట్లతో ఆధిక్యంలో జనసేన అభ్యర్థి
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports on the ongoing mayoral election in Vijayawada, where the Jana Sena candidate, Vangaveeti Radhakrishna, is leading by over 100,000 votes against the YSRCP candidate and an independent.
It also includes a brief note from a minister regarding local elections, mentions the impact of Cyclone Murasu across Andhra Pradesh districts like West Godavari, Palnadu, and Konaseema, and notes a new technology for waste management in Konaseema.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
విజయవాడ: రెండు దశాబ్దాల తర్వాత విజయవాడ మేయర్‌కు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో కూటమి, వైకాపా, స్వతంత్ర అభ్యర్థి మధ్య నెలకొన్న త్రిముఖ పోటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జనసేన తరఫున వంగవీటి రాధాకృష్ణ, వైకాపా అభ్యర్థిగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో దిగారు.
మేయర్ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,15,758 ఓట్లను సిబ్బంది లెక్కించారు. వారిలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు 1,34,884 ఓట్లు పోలయ్యాయి. వైకాపా అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి 68,025 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 6,986 ఓట్లు సాధించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)