Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Voyager 1: అంతరిక్షంలో అపూర్వం
By Eenadu2 min read at Eenadu
In brief
నాసా ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక భూమికి ఒక కాంతిరోజు దూరానికి చేరుకుని చరిత్ర సృష్టించింది.
నాసా వాయేజర్ మిషన్ మేనేజరు కరీం బదరుద్దీన్ ఈ ఘనతను అసాధారణమైనదిగా వర్ణించారు.
ఈ వ్యోమనౌక గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నాసా వెల్లడించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 4 days across 2 events →
భూమికి ఒక కాంతిరోజు దూరంలో వాయేజర్-1
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన వాయేజర్-1 విశ్వంలోని అపారమైన అజ్ఞాత ప్రదేశాల మీదుగా పయనిస్తూ బుధవారం నాటికి అద్భుత చరిత్ర సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ ఖగోళ పరిశోధక వ్యోమనౌక భూమి నుంచి సరిగ్గా ఒక ‘లైట్ డే’ దూరానికి (కాంతి ఒకరోజులో ప్రయాణించే దూరం) చేరుకుంది. అంటే దాదాపు 2,600 కోట్ల కిలోమీటర్లు అన్న మాట. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా గుర్తింపు పొందింది. ‘‘ఇలా ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. మళ్లీ ఇలా జరగకపోవచ్చు. ఇది అంతటి అసాధారణమైన విషయం’’ అని నాసాలోని వాయేజర్ మిషన్ మేనేజరు కరీం బదరుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఈ వ్యోమనౌక…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)