Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Warangal: రాళ్లు, కోడిగుడ్లతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల దాడి.. వరంగల్లో ఉద్రిక్తత
By Eenadu1 min read at Eenadu
In brief
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మధ్య సవాళ్లు, ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ సభ తర్వాత ఈ పరిణామాలు వేగవంతమయ్యాయి.
ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వరంగల్: రెండు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి పుట్టించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హైటెన్షన్కు వేదికైంది. పశ్చిమనియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కించారు. ఈ క్రమంలో బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ సభ తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరంగల్ అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని నాయిని రాజేందర్రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు.. చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. దమ్ముంటే నాయిని రాజేందర్ రాజీనామా చేసి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. అందుకు ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉన్న ప్లెక్సీలను చించివేశారు. రెండు పార్టీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండటంతో తీవ్ర …
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)