Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
యలహంక ప్యాలస్ గురించి నాకు, కేవీపీకి తెలుసు.. కోర్టు సమన్లు పంపితే వాస్తవాలు చెబుతా: విజయసాయిరెడ్డి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదం వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలల వ్యక్తిగత అంశమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా పనిచేసిన తనకు ఆ ఆస్తి వివరాలు తెలుసని, కోర్టు సమన్లు పంపితే తప్పకుండా వాస్తవాలు చెబుతానని విజయసాయి రెడ్డి తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదంపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలల వ్యక్తిగత అంశమని ఆయన స్పష్టం చేశారు.గతంలో వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా పనిచేసిన నేపథ్యం ఉన్నందున తనకు ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసని విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే, ఈ అంశంపై తాను మాట్లాడనని చెప్పారు.ఁబెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం జగన్, షర్మిలకు మాత్రమే సంబంధించిన అంశం. గతంలో వారివద్ద ఆడిటర్గా పనిచేసిన నాకు ఆ ప్యాలెస్ వివరాలన్నీ తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్దేశమేంటన్నది ఆయన…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)