Andhra Jyothy ·
గిల్ నుదుటిపై కొత్త పరికరం.. 'టెంపుల్'పై క్రీడా ప్రముఖుల ఆసక్తి..
Home » Sports » Shubman Gill Tests Deepinder Goyals Temple AI Fitness Device in Auckland SGR
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:46 PM
Trending search
6 analysed of 8 matched articles · 4 outlets · last listed 29 Oct 2026 14:45 IST
Data source: Google Trends — search attention, not opinion
We do not carry live scores. The outlets below publish their own match coverage; each "Read the full story" link opens it.
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 6 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Eenadu
ఉత్సాహంగా మండల స్థాయి క్రీడా పోటీలు
The article reports on the first-ever Mandal-level sports competition for children with special needs held at Bhavitha Kendra in Adilabad, where prizes were distributed and participants were encouraged.
Namasthe Telangana
క్రీడల్లో గెలుపోటములు సహజం : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Andhra Jyothy ·
Home » Sports » Shubman Gill Tests Deepinder Goyals Temple AI Fitness Device in Auckland SGR
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:46 PM
Eenadu ·
ఆదిలాబాద్ కలెక్టరేట్ : రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఇన్‌ఛార్జి డీఈవో అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం ఆవరణలో జరిగిన మండల స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. అంతకుముందు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఆయా పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలీన విద్య సమన్వయకర్త అధికారి ఉష్కం తిరుపతి, ఎంఈవో సోమయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లచ్చిరాం, ఎన్జీవో యూపీఎస్ హెచ్ఎం లక్ష్మణ్, ఐఈఆర్పీలు రాజన్న, పుష్ప వేణి, విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.
ఆయా పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Sangarareddy district MLA Sunitha Laxma Reddy inaugurated the 70th district-level volleyball tournament in Daultabad on Wednesday, encouraging students to balance academics with sports.
Visalaandhra
క్రీడాలోకంలో విషాదం.. మూడుసార్లు పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ బలవన్మరణం - Visalaandhra
Star Indian para-athlete Neeraj Yadav (42), who won three gold medals at the Asian Para Games, died by suicide at his residence in Delhi on Wednesday, according to officials. His head coach, S.
V6 Velugu
క్రీడా ప్రపంచంలో విషాదం.. 3 ఆసియా పారా గేమ్స్ పతకాలు సాధించిన నీరజ్ యాదవ్ సూసైడ్
Indian para-athlete Neeraj Yadav, a three-time Asian Para Games gold medalist, died by suicide at his residence, as confirmed by the national para-athletics head coach.
Namasthe Telangana ·
హత్నూర, అక్టోబర్ 28 : క్రీడల్లో గెలుపోటములు సహజమని స్నేహపూరిత వాతావరణంలో క్రీడల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు మానసికోళ్లసం కలుగుతుందన్నారు. క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయని సూచించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమిని గెలుపుకు నాందిగా స్వీకరించి గెలిచే వరకు పోరాడాలని తెలిపారు.విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. కేవలం చదువుపైనే దృష్టి సారించకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఉత్సాహంగా పోటీలలో పాల్గొనాలని సూచించారు. కాగా టోర్నమెంటుకు సహాయ సహకారాలు అందించిన స్థానిక సర్పంచ్ సంగీత నర్సింలు, ఉపసర్పంచ్ శేఖర్ గౌడ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజ్మత్…
Visalaandhra ·
భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించి దేశ కీర్తిని పెంచిన స్టార్ అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో భారత క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు.ఈ విషయాన్ని భారత పారా-అథ్లెటిక్స్ జట్టు హెడ్ కోచ్ ఎస్. సత్యనారాయణ ధ్రువీకరించారు. నీరజ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఇలా జరగడం బాధాకరంఁ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌కు…
కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆయన ఆత్మహత్యకు కారణం ఇదేనని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ, ఒక క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించగలగాలి. ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం విచారకరం అని వ్యాఖ్యానించారు.భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన పారా అథ్లెట్లలో నీరజ్ యాదవ్ ఒకరు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. 2023లో హాంగ్జౌలో జరిగిన క్రీడల్లో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఏడేళ్ల వయసులో పోస్ట్-పోలియో రెసిడ్యువల్ ప్యారాలిసిస్కు గురైన నీరజ్, మొదట వీల్‌చైర్ టెన్నిస్‌లో రాణించి, ఆ తర్వాత పారా-అథ్లెటిక్స్‌లోకి…
V6 Velugu ·
Neeraj Yadav: భారత క్రీడారంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడుసార్లు ఆసియా పారా గేమ్స్ (Asian Para Games) ఛాంపియన్, భారత స్టార్ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (Neeraj Yadav) మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనను ఇండియన్ పారా-అథ్లెటిక్స్ జాతీయ ప్రధాన కోచ్ ఎస్. సత్యనారాయణ (S. Satyanarayana) ఈరోజు (అక్టోబర్ 28, బుధవారం) అధికారికంగా ధృవీకరించారు. ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని కోచ్ తెలిపారు.
వైకల్యాన్ని జయించి.. ఛాంపియన్‌గా నిలిచి:
Eenadu ·
బెంగళూరు(క్రీడలు): కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్ వజ్ర మహోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి డి.కె శివ కుమార్ తెలిపారు. మంగళవారం కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ పోటీలను సీఎం ప్రారంభించి మాట్లాడారు. పోటీలో పాల్గొనే దేశ, విదేశ క్రీడాకారులను ఆయన అభినందించారు. రాష్ట్ర క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కుమార్ బంగారప్ప, ఆసియా పతక విజేత ఎం ఆర్ పువ్వమ్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Namasthe Telangana ·
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని, విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని…
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేయూ క్రీడావిభాగం కార్యదర్శి శాస్త్రి, కేయూ క్రీడా విభాగ అధ్యాపకులు ఏ.టి.బి.టి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, సహాయ రిజిస్ట్రార్ సునీల్, భూక్య రాజు, వివిధ కళాశాలల క్రీడా విభాగ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Andhra Jyothy ·
Home » Sports » India Athletes Team for Dakar Summer Youth Olympics pcs
ABN , Publish Date - Oct 26 , 2026 | 08:07 PM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.