We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
A bomb threat note was found on the mirror in an IndiGo aircraft washroom flying from Phuket, Thailand to Kolkata, causing a commotion. The flight landed safely, passengers were evacuated, and bomb squads found no suspicious items.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానంలో (IndiGo) బాంబు బెదిరింపు నోట్ (Bomb Threat) కనిపించడం కలకలం రేపింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని సిబ్బంది వాష్‌రూం అద్దంపై బాంబు బెదిరింపు సందేశాన్ని గుర్తించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కోల్‌కతాలో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకి తరలించారు. బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.కాగా, శుక్రవారం కూడా విమానాశ్రయంలోని మహిళల వాష్‌రూమ్‌లో ఇలాంటి బాంబు బెదిరింపు నోట్ కనిపించడం గమనార్హం. వరుసగా రెండో సారి ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
An IndiGo flight (6E 6091) from Delhi to Chennai was stopped before takeoff after crew found a fake bomb threat note in the aircraft's toilet at the Indira Gandhi International Airport on Friday afternoon.
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. టేకాఫ్‌కు ముందు ఫైట్ టాయిలెట్లో ఈ బెదరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ విమానం పార్కింగ్ బే వద్దకు తిరిగి చేరుకున్నది. (IndiGo flight) ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఇండిగో విమానం 6ఈ 6091, ఢిల్లీ నుంచి చెన్నైకు బయలుదేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆ విమానం వెనుక భాగంలోని టాయిలెట్లో ఒక ‘హెచ్చరిక’ నోట్ లభించింది. ఆ విమానాన్ని చెన్నైకి ప్రయాణం కొనసాగించవద్దని హెచ్చరించినట్లుగా అందులో ఉన్నది.
కాగా, ఈ బెదిరింపు సందేశాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో సంబంధిత నిబంధనల ప్రకారం విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. దానిని తిరిగి బేకి తీసుకువచ్చారు. అవసరమైన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ) పూర్తి చేశారు. ఆ బెదిరింపు నోట్ బూటకమని తేలింది. ఈ నేపథ్యంలో సుమారు రెండు గంటలు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆ విమానం టేకాఫ్ అయ్యింది. రాత్రి 7.40 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఇండిగో అధికారి తెలిపారు.
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
Entertainment — not analysed for political framing
The Paradise | నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకున్న ఈ చిత్రం, డిజిటల్ వేదికపై మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది సమయంలోనే నంబర్ వన్ స్థానాన్ని అందుకుని, మరో రికార్డు సృష్టించినట్లు చిత్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలోకి వచ్చిన 48 గంటల్లోనే విశేషమైన ఆదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో వేగంగా నంబర్ వన్ స్థానానికి చేరుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా, ఈ వేదికపై భారతీయ…
ప్యారడైజ్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఆయన గతంలో తెరకెక్కించిన సినిమాల తరహాలోనే ‘ది ప్యారడైజ్’లోనూ కథనం, పాత్రల రూపకల్పన, సన్నివేశాల వెనుక ఉన్న భావాలను ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఒక విధంగా స్పందించగా, ఇప్పుడు ఓటీటీలో చూసినవారు కథలోని కొన్ని అంశాలను మరో కోణంలో అర్థం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా దర్శకుడు కథను తెరకెక్కించిన విధానం, సన్నివేశాలను రూపొందించిన తీరు గురించి పలువురు చర్చిస్తున్నారు. నాని తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ది ప్యారడైజ్’లో ఆయన పోషించిన పాత్ర కూడా ప్రేక్షకుల దృష్టిని…
తొండంగి: మండలంలోని పెరుమాళ్లపురం సముద్రతీరంలో గల్లంతైన యశ్వంతిక (12) మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం యు. కొత్తపల్లి మండలం ఎండపల్లి ఎండపల్లి గ్రామానికి చెందిన చీకట్ల యశ్వంతిక (12) మరో 9 మంది గొల్లప్రోలు మండలం దుర్గాడ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అనంతరం పెరుమాళ్లపురం సముద్రతీరానికి స్నానాలు చేసేందుకు వెళ్లి నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వెంటనే ముగ్గురిని సమీపంలో ఉన్న మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన యశ్వంతిక కొత్త చౌడిపల్లి పేట సముద్ర తీరం వద్ద శనివారం ఉదయం శవమై కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు పంచనామ నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.