Andhra Jyothy ·
అమిత్ షా.. తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని?: మంత్రి పొన్నం సూటి ప్రశ్న
Home » Telangana » Hyderabad » Ponnam prabhakar amit shah telangana funds suri
ABN , Publish Date - Nov 02 , 2026 | 08:18 PM
Trending search
11 analysed of 11 matched articles · 5 outlets · checked 02 Nov 2026 21:15 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 11 analysed articles from 5 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
అమిత్ షా.. తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని?: మంత్రి పొన్నం సూటి ప్రశ్న
Telangana Minister Ponnam Prabhakar criticized Union Home Minister Amit Shah's tour of Hyderabad, stating it was limited to criticizing the Congress government.
V6 Velugu
తెలంగాణ జైళ్ల శాఖ విన్నూత కార్యక్రమం. ఖైదీల కోసం ఆటలు, వినోదం..చర్లపల్లి సహా అన్ని జైళ్లకు ULLASAM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Ponnam prabhakar amit shah telangana funds suri
ABN , Publish Date - Nov 02 , 2026 | 08:18 PM
V6 Velugu ·
హైదరాబాద్: ఖైదీల మానసిక ఆరోగ్య పరిరక్షణ, వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖైదీల్లో ఆనందం, ఉత్సాహం, మానసిక ప్రశాంతత పెంచేందుకు ‘ULLASAM’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ఈ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు.
The Telangana Prisons Department launched an innovative program named 'ULLASAM' at the Chanchalguda Central Jail and the women's special prison to improve the mental health and well-being of inmates through sports and recreational activities.
Namasthe Telangana
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
CPI National Secretary Palla Venkat Reddy and MLC Nellikanti Satyam demanded that the government declare Telangana a drought-hit state and provide financial relief to farmers whose crops failed.
Eenadu
BJP: నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?: అమిత్ షా
Amit Shah addressed a public rally in Hyderabad, calling on BJP cadre to work towards defeating the Congress government in Telangana.
Visalaandhra
తెలంగాణ మహిళలకు దీపావళి కానుక.. నవంబర్ నుంచే మిల్లెట్ కేఫ్‌లు ప్రారంభం - Visalaandhra
The Telangana government approved the establishment of five millet cafes run by women's self-help groups, starting on November 19.
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలను తగ్గించడంతో పాటు స్వీయహాని, ఆత్మహత్యా ప్రవృత్తులను నియంత్రించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఖైదీలకు కేవలం శారీరక వ్యాయామాలే కాకుండా వినోదం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Namasthe Telangana ·
– సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నాంపల్లి, నవంబర్ 02 : వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఎండిన వరి, పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, ఇతర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ఉపాధి హామీ పనిదినాలు పెంచి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ…
Andhra Jyothy ·
Home » Telangana » amit shah telangana rr tax congress criticism
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:54 PM
V6 Velugu ·
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకిలించి వేయాలని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసోం,బెంగాల్,హర్యానాలో గెలిచాం ..భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ విజయం సాధించబోతోందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఇకపై కాపాడలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇది రేవంత్ ట్యాక్స్ కాదని.. రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి వెళ్లే ట్యాక్స్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని విమర్శించారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ప్రధాని మోదీతో పోటీ పడగలదా? అని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కథ ముగిసిపోతోందని, తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Eenadu ·
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును గద్దె దించేందుకు సంకల్పం తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో భాజపా సర్కారు రావాలా... వద్దా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. అరాచకత్వాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో భాజపా మహాపాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. అప్పట్లో నిజాం మెడలను సర్దార్ వల్లభాయ్ పటేల్ వంచబట్టే హైదరాబాద్ విముక్తి పొందిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఓటు బచావో ర్యాలీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు.‘‘ కాంగ్రెస్‌ది ఓటు బచావో ర్యాలీ కాదు.. చొరబాటుదారులను కాపాడే ర్యాలీ. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా చొరబాటుదారులకు ఓటు దక్కనివ్వం. చనిపోయిన వారి ఓట్లు తొలగించాలా.. వద్దా? ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలా.. వద్దా? కోటికి పైగా ఉన్న నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా? దేశంలో లేని వారి ఓట్లే 3 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ చొరబాటుదారుల ఓట్లు తొలగించాలా.. వద్దా? ఎస్ఐఆర్ వల్ల మేము గెలిచామని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2014, 2019 ఎన్నికలప్పుడు ఎస్ఐఆర్ లేదు.. అప్పుడు మోదీ గెలవలేదా?ఈవీఏంలు ట్యాంపరింగ్ జరిగితే…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » tg free ai cloud training one lakh students suchi
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:52 PM
Andhra Jyothy ·
Home » Telangana » Medak » manchu lakshmi adopts 48 government schools in medak
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:55 PM
Visalaandhra ·
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేఫ్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.11 కోట్లు ఖర్చు చేయనుండగా, ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించనున్నారు.
నవంబర్ 19న ప్రారంభించేందుకు సన్నాహాలుమహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 19న ఈ కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో మూడు, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 40 మంది మహిళలకు అవసరమైన శిక్షణ కూడా అందించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు.…
Namasthe Telangana ·
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. సింగపూర్‌లోని బ్లడ్‌బ్యాంక్ @ వన్ పుంగోల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
అవసరమైన వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్తదానానికి అర్హులైన పలువురు ముందుకొచ్చి శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం లభించిందని పలువురు దాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను సొసైటీ నిరంతరం కొనసాగించాలని, మరింతమంది రక్తదానానికి ముందుకు రావాలని ఆకాంక్షించారు.
Namasthe Telangana ·
గోదావరిఖని/ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 1: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటులో పీటీ స్వామి చేసిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ, టీబీజీకేఎస్ సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పీటీ స్వామి సంస్మరణ సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే పార్టీలో చేరిన ఆయన, 26 ఏండ్లుగా పార్టీకి విశేష సేవలందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గౌరవించే వ్యక్తి పీటీ స్వామి అని పేర్కొన్నారు.…
వృద్ధాశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పీటీ స్వామి గుర్తుగా గోదావరిఖని ప్రాంతంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని వివరించారు. ఆయన పెద్దకుమారుడు పీఎస్ అమరేందర్ నివాసానికి వెళ్లి పీటీ స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీటీ స్వామి అకాల మరణం బాధాకరమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసి, పార్టీకి గొప్ప సేవలందించారని చెప్పారు. తనకు చదువు చెప్పిన గురువే కాక, తండ్రితో సమానమైన ఆయన చివరి చూపునకు అనివార్య కారణాలతో హాజరుకాలేకపోవడం తీరనిలోటని ఆవేదన వ్యక్తంచేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.