Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
167 ఏళ్ల నాటి గణిత చిక్కుముడిని విప్పిన ఏఐ.. ‘రీమాన్ హైపోథెసిస్’ పరిష్కరించామన్న ఆంత్రోపిక్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శాస్త్రవేత్త లేవంట్ ఆల్పోగ్, 167 ఏళ్ల నాటి రీమాన్ హైపోథెసిస్ సమస్యను తమ క్లాడ్ ఏఐ మోడల్ సాయంతో పరిష్కరించినట్లు ప్రకటించారు.
దీనికి సాక్ష్యంగా కోటి 70 లక్షల లైన్ల కంప్యూటర్ కోడ్‌ను విడుదల చేశామని ఆయన వెల్లడించారు.
ఈ క్లెయిమ్‌పై గణిత ప్రపంచంలో చర్చ మొదలైంది, పలువురు నిపుణులు ఈ కోడ్‌ను పరిశీలిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
167 ఏళ్లుగా గణిత శాస్త్రవేత్తలను వెంటాడుతున్న అత్యంత కష్టమైన సమస్య 'రీమాన్ హైపోథెసిస్'ను సాల్వ్ చేసినట్లు అమెరికన్ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన క్లాడ్ ఏఐ మోడల్ సాయంతో ఈ చిక్కుముడిని విప్పినట్లు ఆ సంస్థ శాస్త్రవేత్త లేవంట్ ఆల్పోగ్ వెల్లడించారు.
దీనికి సాక్ష్యంగా ఆయన కోటి 70 లక్షల లైన్ల కంప్యూటర్ కోడ్‌ను విడుదల చేశారు. జర్మనీకి చెందిన గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమాన్ 1859లో ఈ సమస్యను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఇది ప్రధానంగా అభాజ్య సంఖ్యల (Prime Numbers - 2, 3, 5, 7, 11...) అమరిక, వాటి సరళికి సంబంధించినది. గణిత శాస్త్రంలో ఈ సంఖ్యలనే మిగతా అన్ని నంబర్లకు పునాదిగా భావిస్తారు. గత ఒకటిన్నర శతాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు దీనిని నిరూపించడానికి ప్రయత్నించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)