Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Riemann Hypothesis: ‘ఏఐ’ సాయంతో.. 160 ఏళ్ల నాటి గణిత సమస్యకు పరిష్కారం
By Eenadu2 min read at Eenadu
In brief
ఆంథ్రోపిక్ సంస్థ ఉద్యోగి, గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోజ్ తమ ఏఐ టూల్ ‘క్లాడ్’ సాయంతో ‘రీమాన్ పరికల్పన’ను నిరూపించానని ప్రకటించారు.
ఆయన సుమారు 1.7 కోట్ల లైన్ల కోడ్ను ‘లీన్’ భాషలో విడుదల చేశారు.
అయితే, క్లే మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ ఈ సమస్యను ఇంకా పరిష్కారం కానిదిగానే పేర్కొనడం గమనార్హం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: గణిత శాస్త్రంలో 160 ఏళ్లకుపైగా అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ఆంథ్రోపిక్ సంస్థ ఉద్యోగి, గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోజ్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తమ ఏఐ టూల్ ‘క్లాడ్’ (Claude) సాయంతో ‘రీమాన్ పరికల్పన’ (Riemann Hypothesis)ను నిరూపించానని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తన వెబ్సైట్లో నాలుగు పేజీల వివరణను పోస్ట్ చేశారు. రీమన్ పరికల్పనకు సంబంధించిన నిరూపణను.. సాధారణ గణిత పత్రానికి బదులుగా, ‘లీన్’ (Lean) అనే ప్రోగ్రామింగ్ భాషలో సుమారు 1.7 కోట్ల లైన్ల కోడ్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడీ…
రీమాన్ పరికల్పన.. 1859 నాటి గణిత సిద్ధాంతం. ప్రధాన సంఖ్యలు (2, 3, 5, 7, 11..) పెద్దవవుతూ.. అనంతం వైపు వెళ్లేకొద్దీ ఎలా విస్తరిస్తాయో ఇది వివరిస్తుంది. ప్యూర్ మ్యాథ్స్లో పరిష్కారం కాని అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఇదీ ఒకటి. దీన్ని పరిష్కరించిన వారికి ఒక మిలియన్ డాలర్ల (రూ.9 కోట్లకుపైగా) బహుమతి ఇస్తామని ‘క్లే మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ (Clay Mathematics Institute)’.. 2000 ఏడాదిలో ప్రకటించింది. లెవెంట్ అల్పోజ్ ప్రకటన వచ్చినప్పటికీ.. ఈ సమస్యను ఇంకా పరిష్కారం కానిదిగానే ఈ ఇన్స్టిట్యూట్ పేర్కొనడం గమనార్హం. మనుషులు దీనిని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, అందుకు సమయం పడుతుందని గణిత…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)