Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
16న కలెక్టరేట్లో బాలల ప్రజావాణి
By Eenadu1 min read at Eenadu
In brief
Nizamabad Collector Ila Tripathi announced that a special children's public hearing (Bala Prajavani) will be held at the integrated collectorate on the 16th of this month to coincide with Child Rights Week.
She stated that children can submit petitions regarding education, health, transport, and welfare, and assured that related department officials will resolve these issues promptly.
Additionally, special help desks will be set up in the collectorate conference hall for the convenience of the visiting children.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిజామాబాద్ కలెక్టరేట్ : బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత కలెక్టరెట్లో సోమవారం ఈ నెల 16న ప్రత్యేకంగా బాలల ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి వారం యథావిధిగా కొనసాగే ప్రజావాణితో పాటే బాలల ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ప్రత్యేక బాలల ప్రజావాణిలో బాలబాలికలు విద్య, వైద్యం, రవాణా, సంక్షేమం తదితర సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులతో సత్వరమే పరిష్కరించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. బాలల ప్రజావాణికి వచ్చే పిల్లల సౌకర్యార్థం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)