Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: అదనపు కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
Sangareddy District Additional Collector Pandu stated that the government's goal is to eradicate the bonded labor system.
He inaugurated a mobile awareness campaign vehicle at the Sangareddy Collectorate to educate the public on labor rights and the complaint mechanism for bonded labor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సంగారెడ్డి టౌన్: వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. ఆదివారం స్వేచ్ఛా రథం అవగాహన ప్రచార వాహనాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టి చాకిరి నిర్మూలనపై అవగాహన పెంపొందించేందుకు ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వెట్టి చాకిరి, కార్మికుల హక్కులు, దోపిడీకి గురైన సమయంలో కార్మికులు ఎవరికి ఫిర్యాదు చేయాలి, రక్షణ, సహాయ వ్యవస్థలపై ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. వెట్టిచాకిరికి సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



