Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
600 ఏళ్ల గద్వాల సంస్థానం.. నిజాం రాజ్యంలో సంస్థానాల చరిత్ర
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ఈ వ్యాసం తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజ్యంలో కొనసాగిన సంస్థానాల చరిత్రను వివరిస్తుంది.
సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం, మునగాల, పాల్వంచ సంస్థానాల ప్రత్యేకతలు, పాలకులు, నిర్మాణాల గురించి ఇది తెలుపుతుంది.
ఈ సంస్థానాలు 1948లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమయ్యాయని, వాటి పాలనా వ్యవస్థలు, కోటలు, సాహిత్య పోషణ గురించి ఈ వచనం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఎన్నో సంస్థానాలకు నిలయం. నిజాం రాజ్య పరిధిలో కొనసాగిన ఈ సంస్థానాలు తమకంటూ ప్రత్యేక పాలనా వ్యవస్థలు, రాజధానులు, కోటలు, సైనిక బలగాలను కలిగి ఉండేవి. కొన్ని వందల ఏళ్ల పాటు పాలన సాగించిన సంస్థానాధీశులు యుద్ధవీరులుగానే కాకుండా ఆలయ నిర్మాణాలు, సాహిత్య పోషణ, సంస్కృతి పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం విస్తీర్ణం, పాలకుల పరాక్రమం, నిర్మాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. మునగాల, పాల్వంచ సంస్థానాలు సైతం తెలంగాణ చరిత్రలో తమదైన ముద్ర వేశాయి. ఇంతకీ ఈ సంస్థానాలను పాలించిన రాజులెవరు? వాటి ప్రత్యేకతలు ఏమిటి? వాటి వెనుక ఉన్న…
గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైనది. అతి పెద్దది. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య గద్వాల సంస్థానం ఉండేది. దాదాపు 600 సంవత్సరాల పాలనా కాలం గల ఈ సంస్థానం 1948లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది. ఈ సంస్థానంలోని మొత్తం గ్రామాల సంఖ్య 360. గద, వాలు ఆయుధాలను ఉపయోగించి యుద్ధాల్లో శత్రురాజులపై విజయం సాధించేవారు. అందువల్ల వీరు నిర్మించిన నగరానికి గదవాలు నగరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాతి కాలంలో గదవాలు, గద్వాలు అయింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)