Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను దించిన జియో.. ఇక విచ్చలవిడిగా డేటా వాడుకోవచ్చు !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ 2.0 పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.
రూ.399 మరియు రూ.3,999 ధరలతో రెండు ప్రధాన ప్లాన్లు అన్లిమిటెడ్ 4జీ, 5జీ డేటా మరియు వాయిస్ కాల్స్ సదుపాయంతో కస్టమర్ల కోసం తీసుకొచ్చింది అని కంపెనీ తెలిపింది.
ఈ ప్లాన్లు నవంబర్ 24 నుంచి అందుబాటులోకి వస్తాయని, వీటితో పాటు అన్లిమిటెడ్ 5జీ యాడ్-ఆన్ ప్యాక్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రిలయన్స్ జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ 2.0 పేరుతో కొత్త ప్లాన్లను ప్రకటించింది. రూ.399, రూ.3,999 ధరలతో రెండు ప్రధాన ప్లాన్లను జియో కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ 4జీ, 5జీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.3,999 ప్లాన్ ద్వారా ఏడాది పొడవునా అంటే 365 రోజుల పాటు సేవలు పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపే వెసులుబాటు ఉంది.
Jio Announces New Year Offers with Unlimited 4G & 5G Data ₹399: 28 days validity ₹3,999: 365 days validity, with calls, SMS and entertainment benefits ₹15 & ₹25: Unlimited 5G for 1 and 2 days respectively ₹50: Unlimited night data (12 AM–5 AM) for 28 days New plans roll out from 24–26 November
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)