Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా షాక్.. ₹859 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.40 పెంపు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Vodafone Idea increased the price of its ₹859 prepaid plan by ₹40, making it ₹899.
The article details the benefits included in the 84-day plan, such as 1.5GB daily data and unlimited calls, while noting that the company has not revealed the reason for the price hike.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వినియోగదారులకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచేసింది. ఇంతకుముందు 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.859 ఉండగా.. దీనిపై రూ.40 పెంచింది. దీంతో ఈ ప్లాన్ ధర రూ.899కు చేరింది. పెంచిన ధరలు కంపెనీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి.
84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.899 రీఛార్జ్ ప్లాన్‌పై రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్ఓవర్, ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా సదుపాయం ఉంది. 5జీ నెట్వర్క్ సదుపాయం ఉన్నవారికి అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. Vi మూవీస్ & టీవీ యాప్ ద్వారా బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, లైవ్ న్యూస్ తదితర ఛానెల్స్‌ను వీక్షించొచ్చు. ధరల పెంపునకు గల కారణాలు కంపెనీ వెల్లడించలేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


