Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Airtel vs Jio YouTube Premium: యూట్యూబ్ ప్రీమియంతో ఎయిర్టెల్, జియో ప్లాన్స్ ఇవే
By Eenadu1 min read at Eenadu
In brief
Airtel and Jio offer free YouTube Premium subscriptions with a Rs 200 data voucher.
Airtel's Rs 200 plan also provides access to over 18 OTT platforms, while Jio's Rs 200 plan includes multiple OTT benefits and discounts on Cinépolis.
Both offers require a prepaid connection and are valid for 28 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, జియో ఎంపిక చేసిన ప్లాన్లపై యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి (Airtel vs Jio YouTube Premium). దీంతో యూట్యూబ్‌లో యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. యూట్యూబ్ ప్రీమియం కావాలంటే వేరేగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రత్యేకమైన వోచర్లను రీఛార్జ్ చేసుకుంటే.. యూట్యూబ్ ప్రీమియాన్ని ఉచితంగా పొందొచ్చు. రెండు కంపెనీలూ రూ.200 డేటా వోచర్‌పై ఈ ఆఫర్‌ను అందిస్తున్నాయి. 30GB హై స్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. ఈ ఆఫర్‌ను పొందాలంటే కచ్చితంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ కలిగి ఉండాలి.
ఎయిర్‌టెల్‌లో రూ.200 డేటా వోచర్ ప్లాన్‌తో యూట్యూబ్ ప్రీమియంతో పాటు ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ఇతర 18కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫాంల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో విషయానికొస్తే.. రూ.200 డేటా వోచర్‌తో యూట్యూబ్ ప్రీమియంతో పాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, లయన్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్రయోజనాలు పొందొచ్చు. అదనంగా సినీపోలిస్ పై రూ.150 డిస్కౌంట్ అందిస్తోంది. రోజువారీ 1GB లేదా 1.5GB డేటా కలిగిన అర్హత గల ప్రీపెయిడ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


