Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఐఐటీ రూర్కీలో ఏఐపై ఇంటర్న్షిప్పు
By Eenadu1 min read at Eenadu
In brief
ఐఐటీ రూర్కీ కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాలపై ఆరు వారాల ఆన్లైన్ వింటర్ ట్రెయినింగ్ అండ్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని రూపొందించింది.
డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకుండానే ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ ప్రోగ్రామ్ ఫీజు రూ. ఎనిమిది వేలు కాగా, దరఖాస్తులకు చివరి తేదీ నవంబరు 30.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఐఐటీల్లో చదవాలనేది చాలా మంది విద్యార్థుల కల. కానీ, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ఐఐటీ రూర్కీలో చదివే అవకాశం వచ్చింది.
అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తీసుకొస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) స్కిల్స్పైన ఐఐటీ రూర్కీ ‘వింటర్ ట్రెయినింగ్ అండ్ ఇంటర్న్షిప్’ కార్యక్రమాన్ని రూపొందించింది. పూర్తి ఆన్లైన్ విధానంలో ఆరు వారాలపాటు సాగే ఈ ప్రోగ్రామ్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులెవరైనా సరే బ్రాంచ్తో నిమిత్తం లేకుండా చేరవచ్చు. ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేనివాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ట్రెయినింగ్ ఫీజు నిమిత్తం అభ్యర్థులు రూ.ఎనిమిది వేలు చెల్లించాలి. డిసెంబరు 14, 2026 నుంచి మొదటి బ్యాచ్.. జనవరి 04, 2027 నుంచి రెండో బ్యాచ్ తరగతులు ప్రారంభించనున్నారు. దరఖాస్తు చేసే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)