Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jio Platforms IPO: జియో దూకుడు.. కొన్ని నిమిషాల్లోనే నూరు శాతం సబ్స్క్రైబ్
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Jio Platforms' mega IPO received an unexpected and rapid subscription, reaching 100% in under 10 minutes, with the QIB quota oversubscribed 3.25 times.
The issue, valued at Rs 30,213 crore, was fully subscribed by 10:36 AM, setting a record for speed in mega IPOs.
MD Akash Ambani stated the IPO marks a new chapter in Jio's evolution, focusing on expanding digital services and technological capabilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jio Platforms IPO | ఇంటర్నెట్ డెస్క్: జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీఓకు (Jio Platforms IPO) మదుపర్ల నుంచి లభించింది. రూ.30,213 కోట్ల మెగా పబ్లిక్ ఇష్యూ తొలిరోజు ఉదయం 10:36 గంటలకే ఇష్యూ పూర్తి సబ్స్క్రిప్షన్ (1.01 రెట్లు) అందుకుంది. మెగా ఐపీఓల్లో అత్యంత సబ్స్క్రైబ్ అయిన ఇష్యూగా రికార్డు సృష్టించింది. ఆఫర్ చేసిన 19.75 కోట్ల షేర్లకు గాను ఉదయం 10:36 సమయానికి 20.03 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా క్యూఐబీ కోటా 3.25 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 26 శాతం మేర బుక్ అవ్వగా.. రిటెయిల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 23 శాతం సబ్స్క్రిప్షన్…
మెగా ఐపీఓల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కటే మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తొలిరోజు గడువు ముగిసే సమయానికి పూర్తిగా సబ్స్క్రైబ్ కాగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొదటి రోజు కేవలం 18 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ అందుకుంది. వాటన్నింటికంటే పరిమాణంలో పెద్దదైన జియో ప్లాట్ఫామ్స్ అత్యంత వేగంగా పూర్తి సబ్స్క్రిప్షన్ సాధించడం గమనార్హం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)