Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అక్రమ బోర్లు..కాంగ్రెస్ నేతల పేర్లు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Greater Hyderabad లో అనుమతి లేకుండా వేలాది అడుగుల లోతులో అక్రమ బోర్లు తవ్వుతున్నారని స్థానికులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ అక్రమ తవ్వకాలకు అండగా నిలుస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జీవో 259 ద్వారా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ, ఆ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల గ్రేటర్ హైదరాబాద్లో బోర్లు విచ్చలవిడిగా తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పుకొని వేలాది అడుగుల లోతు బోర్లు వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో నూతన నిర్మాణాల దగ్గర రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా బోర్లు తవ్వుతున్నారు. వర్షాభావంతో భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా బోర్లు వేయొద్దని, ఒకవేళ తప్పనిసరి అయితే అనుమతులు తీసుకోవాలని జీవో 259 ప్రకారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ ఆ…
వేలాది అడుగుల లోతులో బోర్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తే… తమ నాయకుడు అధికారులతో మాట్లాడారని.. అధికారులు కూడా బోర్లు వేసుకోవచ్చని చెప్పినట్లు బదులిస్తున్నారు. అక్రమ బోర్ల తవ్వకాలు నిర్మాణాలు ఎక్కువగా కొనగుతున్న వెస్ట్ సిటీలోనే జరుగుతున్నాయి. అదేవిధంగా శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్, ఓఆర్ఆర్ బయటి శివారు ప్రాంతాల్లో అక్రమబోర్లు తవ్వుతున్నారు. బహిరంగంగానే వేలాది అడుగుల లోతులో ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేస్తుంటే హైడ్రా, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)