Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అల్లకల్లోలంగా దిఘా తీరం
By Eenadu1 min read at Eenadu
In brief
According to the weather department, the Arabian Sea off Digha in West Bengal's East Midnapore district is experiencing rough conditions due to the impact of Cyclone Arnab.
Local authorities have warned tourists and fishermen against entering the sea.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖరగ్పూర్: పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దిఘా తీరంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దిఘా తీరంలో అర్నబ్ తుపాను ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. బీచ్లో అలలు ఎగసిపడుతుండటంతో ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సముద్ర తీరంలో పర్యాటకులను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, వెళ్లినవారు వెనక్కి రావాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)


